Saturday 21 January 2023

సుశాంత్ సింగ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సారా అలీ ఖాన్.. ఎమోషనల్ మూమెంట్

బాలీవుడ్ స్టార్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బర్త్ యానివర్సరీని కోస్టార్ సారా అలీ ఖాన్ సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన సారా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్‌ కూడా షేర్ చేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OZSIVej
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...