Monday 9 January 2023

‘వాల్తేరు వీరయ్య’కు అన్యాయం జరుగుతుందా? ఓవ‌ర్‌సీస్ డిస్ట్రిబ్యూట‌ర్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌

Waltair Veerayya: చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను జ‌న‌వ‌రి 13న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా యు.ఎస్ డిస్ట్రిబ్యూట‌ర్ అయిన శ్లోక ఎంట‌ర్‌టైన్మెంట్స్ విష‌యంలో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వారు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వ్య‌క్తం చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qPCz0n4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...