Tuesday 17 January 2023

దిల్‌రాజు రియల్ లవ్‌స్టోరీ ? 'పెన్' అడిగి పడేశాడు.. తీస్తే సినిమా అవుద్ది!

ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'వారసుడు' సినిమా రిలీజ్ విషయంలో వివాదం రేగిన దగ్గరి నుంచి ప్రతి రోజూ ఆయన వార్తల్లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన లవ్‌స్టోరీ తెగ వైరల్ అవుతోంది. లవ్ స్టోరీ అంటే ఆయన తీసిన సినిమా అనుకోకండి. ఆయన సొంత లవ్ స్టోరీని తొలిసారి బయటకు చెప్పారు దిల్ రాజు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన ప్రేమ కథ కనిపిస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/O3p8J7b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...