Tuesday 31 January 2023

తండ్రైన డైరెక్ట‌ర్ అట్లీ.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన స్టార్ ద‌ర్శ‌కుడు

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తండ్ర‌య్యారు. మంగ‌ళ‌వారం అట్లీ స‌తీమ‌ణి ప్రియ మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సామాజికి మాధ్య‌మం ద్వారా వెల్ల‌డించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DHcSbkF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...