Saturday 10 December 2022

బికినీతో చలిలో సెగలు పుట్టించేస్తున్న దీపికా పదుకొనె... పెళ్లైయ్యాక ఇవేం పనులంటున్న నెటిజన్స్

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పఠాన్. షారూక్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇందులో బేషరమ్ సాంగ్ సోమవారం రిలీజ్ కానుంది. అందులో దీపికా పదుకొనె బికినీతో హల్ చల్ చేస్తుంది. ఈ బికినీ ఫొటోలపై నెటిజన్స్ తమదైన కోణంలో రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే పెళ్లైన తర్వాత ఇవేం పనులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sqNLAmH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...