Wednesday 7 December 2022

టిల్లుకి సెట్ అవ్వని హీరోయిన్.. నాలుగో అమ్మాయి కోసం వేట మొదలు..!

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీక్వెల్‌కు ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) అని టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అనగానే ఆమె అభిమానులకు సైతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే, అనుపమ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని అనగానే ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. అనుపమ స్థానంలో మడోన్నా సెబాస్టియన్‌ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6EBI8Xs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...