Saturday 10 December 2022

‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన హ‌రీష్ శంక‌ర్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే

గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ పెట్టారు. ఆదివారం రోజున టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమాను నిర్మించనుంది. వీరి కాంబినేషన్ మూవీ గురించి కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా టీమ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Jai7H9E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...