Tuesday 22 November 2022

బాత్ రూమ్‌లో బ్లాక్ బికినీ ఫొటో షేర్ చేసిన దిశా ప‌టాని.. ఇంత దిగ‌జారాలా అంటూ ఫైర్‌

Disha Patani in Bikini: బ్యూటీ దిశా ప‌టాని (Disha Patani). తెలుగులో ఆమె లోఫ‌ర్ సినిమా చేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తోంది. ఈ అమ్మ‌డు సినిమాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. జాగా ఆమె షేర్ చేసిన మ‌రో ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. బాత్ రూమ్‌లో బ్లాక్ బికినీ (Black Bikini)తో ఉన్న ఫొటోను దిశా ప‌టాని షేర్ చేసింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TtSvR28
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...