Friday 25 November 2022

డ్రెస్ మీద కాదు.. ట్యూన్‌‌పై దృష్టి పెట్టాలి.. త‌మ‌న్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్న ట్రోల‌ర్స్‌

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి‌’కి తమన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా విడుదలైన జై బాలయ్య సాంగ్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ రన్ అవుతోంది. తమన్‌ కాపీ ట్యూన్ కొట్టాడంటూ ట్రోలర్స్ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఒసేయ్ రాములమ్మలో సాంగ్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ తన లుక్‌పై కాకుండా ట్యూన్‌పై శ్రద్ధ పెట్టి ఉండుంటే బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qWHRFlZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...