Thursday 17 November 2022

‘అహ నా పెళ్ళంట’ రివ్యూ.. నవ్వించే ఫ్యామిలీ డ్రామా

సాధారణంగా హీరోయిన్‌ని పెళ్లిలో నుంచి తీసుకెళ్లిపోతుంటాడు. కానీ అదే పెళ్లిలో హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలనుకునే పెళ్లి కొడుకు గురించి ఎవరు పట్టించుకోరు. కానీ అలాంటి పెళ్లి కొడుకు హీరో అయితే.. తనను పెళ్లి పీటల వరకు రప్పించి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయిపై అతను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళం’.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7l9r2si
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...