Tuesday 1 November 2022

ఇండియన్-2 మూవీపై క్రేజీ అప్‌డేట్.. కమల్‌ హాసన్‌తో క్రికెటర్‌ తండ్రి ఫైట్

Kamal Haasan పాన్ ఇండియా మూవీ ఇండియన్-2లో యోగరాజ్ సింగ్ అతడ్ని ఢీకొట్టబోతున్నాడు. పంజాబ్‌ సింహంగా తనని తాను అభివర్ణించుకునే ఈ యోగరాజ్ సింగ్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి తండ్రి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/0537V6v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...