Wednesday 5 October 2022

‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ.. దసరా పండుగ ట్రీట్ పక్కా

రాజకీయ చదరంగంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక్కోసారి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ప‌రిస్థితుల ప్ర‌భావానికి లోను కావాల్సిందే. సామాన్యులైతే అలాంటి ప‌రిస్థితుల్లో చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. కానీ చాణుక్యులైతే మాత్రం త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. కింగ్ మేక‌ర్స్ అవుతారు. రాజ‌కీయాల్లో చురుకుగా ఉండే బ్ర‌హ్మ అనే వ్య‌క్తి.. కొంద‌రి ప‌న్నాగాల‌కు పావుగా మారిపోతాడు. అయితే రాజ‌కీయాల్లో రాటు దేలిన వ్య‌క్తిగా ఆ సిట్యువేష‌న్స్‌ను ఎలా హ్యండిల్ చేశాడు.. త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. కింగ్ మేక‌ర్‌గా ఎలా మారాడని చెప్పే చిత్రమే ‘లూసిఫర్’.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/tiUJrYM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...