Tuesday 4 October 2022

బిగ్ బాస్ శ్రీహాన్ హీరోగా మూవీ.. 'ఆవారా జిందగి' ఫస్ట్ లుక్ పోస్టర్

ఆవారా జిందగి (Awara Zindagi) మూవీ ద్వారా బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాడు బిగ్ బాస్ శ్రీహాన్ (Bigg Boss Shrihan). ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 100 శాతం ఫన్ అంటూ అలరించేందుకు రెడీ అవుతున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/yBGao2C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...