Thursday 6 October 2022

ఖరీదైన రేంజ్ రోవ‌ర్ కారుని సొంతం చేసుకున్న బిత్తిరి స‌త్తి.. ధ‌ర తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

బిత్తిరి స‌త్తి (Bittiri Satti) అస‌లు పేరు ర‌వి కుమార్‌ (Ravi Kumar). డిఫ‌రెంట్ స్టైల్ ఆఫ్ యాంక‌రింగ్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. యాంకరింగ్‌లో బిత్తిరి స‌త్తి త‌న‌దైన స్టైల్‌తో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.ఈ ద‌స‌రా రోజున బిత్తిరి స‌త్తి కొత్త రేంజ్ రోవ‌ర్ (Range Rover) కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధ‌ర రూ.2.5 నుంచి రూ. 4 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TDGkyqQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...