Wednesday 5 October 2022

నా మనవళ్లతోనే తాతయ్య అనే పిలిపించుకోను.. ఎంత ధైర్యం నీకు.. యాంకర్‌తో బాలయ్య

అన్‌స్టాపబుల్ సీజన్-2 లాంచ్ ఈవెంట్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) సూపర్‌గా మాట్లాడారు. ఆ తరువాత లేడీ యాంకర్‌తో ఫన్నీగా మాట్లాడారు. తన మనవళ్లు తనను ఎలా పిలుస్తారో ఆయన చెప్పారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/XPyNpO3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...