Saturday 1 October 2022

గుండెల్లో దడ దడ.. ఒక్క చాన్స్ వస్తే.. వెయ్యి కోట్లు దాటే మార్కెట్: బండ్ల గణేష్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan)తో ఒక్క చాన్స్ వస్తే వెయ్యి కోట్ల మార్కెట్ సినిమా తీస్తానని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ధీమా వ్యక్తం చేశారు. అబ్బబ్బ మా బాస్‌ను చూస్తుంటే.. గుండెల్లో దడ దడ మొదలైందంటూ ఆయన ట్వీట్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/8Vldb21
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...