Saturday 15 October 2022

రూ. 6 కోట్లు మోస‌పోయాను.. న‌మ్మినవాళ్లే డ‌బ్బు కోసం.. లేడీ క‌మెడియ‌న్ గీతా సింగ్ ఆవేద‌న‌

Geeta Singh: ‘కిత‌కిత‌లు, ఎవ‌డి గోల వాడిదే, పోటుగాడు వంటి ఎన్నో చిత్రాల్లో త‌న‌దైన కామెడీతో మెప్పించిన లేడీ క‌మెడియ‌న్ గీతా సింగ్. ‘కిత‌కిత‌లు’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆమె సినిమాల్లో క‌నిపించ‌టం లేదు. ఈ విష‌యం గురించి ఓ యూ ట్యూబ్ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ త‌న ప‌రిస్థితి గురించి చెప్పుకుని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/s2Poxmd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...