Monday 3 October 2022

బడ్జెట్ రూ.250 కోట్లు.. వచ్చింది రూ.42 కోట్లు.. డిజాస్టర్‌గా 4 స్టార్ల రేటింగ్ సినిమా!

Vikram Vedha: బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ సినీ పరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఆయనొకరు. ఆయనలా డ్యాన్సులు, స్టంట్లు చేసే హీరో అక్కడ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. తాజాగా విడుదలైన ‘విక్రమ్ వేద’ పరిస్థితి కూడా అలానే ఉంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/YubZAf8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...