Saturday 1 October 2022

నంద‌మూరి ఫ్యాన్స్‌కి బాల‌య్య ద‌స‌రా ట్రీట్‌.. ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2’ ట్రైలర్ డేట్ ఫిక్స్

నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) అంటూ తెలుగు డిజిట‌ల్ మాధ్య‌మం ఆహాలో ఆయ‌న చేసిన సంద‌డి మామూలుగా అయితే లేదు. అప్ప‌టి వ‌ర‌కు చూసిన బాల‌య్య వేరు.. అన్‌స్టాప‌బుల్‌లో చూసిన బాల‌య్య వేరు అనుకునేంత వేరియేష‌న్‌ను చూపించారాయ‌న‌.ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2’ (Unstoppable With NBK 2) రానుంది. ఈ షో ట్రైలర్‌ను అక్టోబర్ 4న విజయవాడలో రిలీజ్ చేయబోతున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/z2oIEuf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...