Saturday 1 October 2022

అల్లు స్టూడియోస్ తాతయ్య కోరిక.. 18 ఏళ్లైనా మా నాన్న ప్రేమ తగ్గలేదు: అల్లు అర్జున్

గండిపేట్‌లో 10 ఎకరాల్లో భారీస్థాయిలో నిర్మించిన అల్లు స్టూడియోస్‌ (Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నేడు ప్రారంభించారు. మా తాతయ్య జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించామని అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/5yqW0Zx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...