Wednesday 21 September 2022

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Raju Srivastav Passes Away: ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (Raju Srivastava) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కోలుకోలేక ఇవాళ తుది శ్వాస విడిచారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/4xrM8Ks
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...