Tuesday 6 September 2022

ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే..

ఈ వారం కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో మూవీ లవర్స్‌కు వినోదం అందించేందుకు రాబోతున్నాయి. గతం వారం చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కోబ్రా (Cobra), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga), కామెడీ ఎంటర్‌టైనర్ 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show) తదితర చిత్రాలు రిలీజ్ అయినా.. బాక్సాఫీసు వద్ద ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయాయి. ఈ వారం థియేటర్స్, ఓటీటీలో రాబోతున్న సినిమాలను ఓసారి పరిశీలిద్దాం..సరికొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు తమిళ హీరో ఆర్య (Arya). గ్రహాంతరవాసుల కథతో తెరకెక్కిన కెప్టెన్‌ (Captain) మూవీ సెప్టెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహించగా.. షేర్షా, సిమ్రన్‌, ఐశ్వర్యలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించలేదు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vJIM6Nb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...