Tuesday 30 August 2022

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హరి హర వీరమల్లు అప్‌డేట్‌కు ముహుర్తం ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్రబృందం ముహుర్తం ఖరారు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/HRQgWZA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...