Saturday 16 July 2022

Lalit Modi: పది మందితో సహజీవనం చేసిన సుస్మితాసేన్.. లలిత్ మోదీ కంటే ముందు వీళ్లతో..

లలిత్ మోదీ (Lalit Modi)తో ప్రముఖ నటి సుస్మితాసేన్ (Sushmita Sen) లవ్ ట్రాక్ నెట్టింట్ వైరల్ అవుతోంది. లేటు వయసులో వీరిద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లలిత్ మోదీ కంటే ముందు గతంలో ఆమె డేటింగ్ చేసిన వ్యక్తుల గురించి చర్చించుకుంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gJmExZ5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...