Wednesday 6 July 2022

చంద్రబాబు మీటింగ్ అంటాడు.. ఇంత గొప్ప.. అంత గొప్ప అతనే మాట్లాడతాడు.. చెప్పింది వినడు: మురళీ మోహన్

Murali Mohan Comments On Chandrababu: సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్.. చంద్రబాబు నాయుడుపై చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబుకి సన్నిహితుడుగా వివాద రహితుడిగా పేరొందిన మురళీ మోహన్.. చంద్రబాబు చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/N2ouYUq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...