Saturday 30 July 2022

బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమాని మృతి.. స్పందించిన మూవీ టీమ్

బింబిసార (Bimbisara) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమాని మృతిపై చిత్రబృందం స్పందించింది. సాయిరామ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అభిమాని కుటుంబానికి సానుభూతి తెలిపింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9Jlb5r7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...