Saturday 23 July 2022

స్టార్ హీరోను ఇంప్రెస్ చేసిన సమంత.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్..!

కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)షోలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. న మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులపై ఓపెన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/6fzQ4Tt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...