Thursday 14 July 2022

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవళి ఇప్పుడు ఇలా.. మంత్రి రోజా పక్కన అసలు గుర్తుపట్టలేరు

Actress Ravali: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవళి నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. మంత్రి రోజాతో కలిసి ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజాతో కలిసి ఫొటోలు దిగారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/QBIHvUy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...