Wednesday 15 June 2022

‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ బిజినెస్.. సాయి పల్లవి క్రేజ్ రానాకు హెల్ప్ అయ్యేనా!

Sai Pallavi : రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17న ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుండ‌టం సినిమాకు చాలా పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఓవ‌ర్ సీస్ క‌లుపుకుని ‘విరాట పర్వం’ సినిమాకు రూ.14 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింద‌ని స‌మాచారం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/vd3GLqe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...