Friday 17 June 2022

షూటింగ్‌లో రవితేజకు గాయాలు.. అయినా వెనక్కి తగ్గని మాస్‌ మహారాజా

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా.. రవితేజ పట్టుకున్న తాడు జారిపోవడంతో మోకాలికి గాయాలు అయినట్లు తెలిసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/UMzT9IK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...