Monday 30 May 2022

నటనలో ఎప్పటికి స్టార్‌.. అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌.. సూపర్‌స్టార్ కృష్ణ

నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. 79 ఏళ్లు పూర్తి చేసుకుని.. 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు ఆయన. కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోగా పేరు తెచ్చుకుని.. ప్రేక్షలకు గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌గా ఉన్నారు కృష్ణ.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/w7SIJh8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...