Friday 6 May 2022

నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి తేది..వేదిక ఖరారు

విఘ్నేష్ శివ‌న్‌, న‌య‌న తార పెళ్లి ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌లో జూన్ 9న జ‌ర‌గ‌నుంద‌ని సినీ సర్కిల్స్‌లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న వీరు పెళ్లి వేదిక‌ను ప‌రిశీలించార‌ట‌.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0HPIEpa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...