Tuesday 3 May 2022

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాకు క్రేజీ ఆఫర్స్.. తెలిస్తే మైండ్ బ్లాకే

viijay Deverakonda - Puri Jagannadh : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న ‘లైగర్’ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ ప్రైజ్‌కి అమ్ముడైనట్లు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తలు. ఆగస్ట్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BcLDsfq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...