Monday 16 May 2022

నాలుగు భాషల్లో విజయ్ దేవరకొండతో సమంత ‘ఖుషి’..రిలీజ్ డేట్ ఫిక్స్

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నెక్ట్స్ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అదే ‘ఖుషి’. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స‌ర‌స‌న స‌మంత న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gRhSm3Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...