Friday 25 March 2022

జ‌క్క‌న్న‌కి కొత్త బిరుదు ఇచ్చిన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌.. RRR ఎఫెక్ట్ పీక్స్!

Jr Ntr - Ram Charan : ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ RRR. రిలీజైన ఈ సినిమాను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను పొగడ్త‌ల‌తో ముంచెత్తారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/C69OXqt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...