Saturday 19 March 2022

‘సర్కారువారిపాట’ నుంచి పెన్నీ సాంగ్ ప్రోమో ..ఫ్యాన్స్‌కి సూపర్ స్టార్ సర్‌ప్రైజ్

Superstar Mahesh : సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారువారిపాట’. ఈ సినిమా నుంచి ఎవ్రీ పెన్నీ సాంగ్ ప్రోమోను శనివారం విడుదల చేశారు. పూర్తి పాటను ఆదివారం రిలీజ్ చేస్తారు.ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోలో సితార ఘట్టమనేని యాక్ట్ చేయటం కొస మెరుపు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/psba1zW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...