Saturday 26 March 2022

పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ ..‘బీస్ట్’కి వ‌ర్క‌వుట్ అయ్యేనా?

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. సన్ పిక్చర్స్‌పై నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HOmLCr6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...