Tuesday, 24 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: అలా కృతి.. ఇలా పియా క్లీవేజ్ షో.. ఆలోచనలో మునిగిపోయిన మెహ్రీన్

ట్రెడిషనల్‌ లుక్‌లో కృతి అందాల విందు మహేష్‌బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ . ఆ తర్వాత తెలుగులో ఒకే సినిమా చేసిన ఆమె.. బాలీవుడ్‌కి చెక్కేసింది. ఈ మధ్యే‘మిమీ’ అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది కృతి. తాజాగా తన ఎద అందాలను చూపిస్తూ.. ట్రెడిషనల్ లుక్స్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ ముద్దు గుమ్మ. ‘ఒత్తిడి ఏం లేదు’.. అంటున్న సీరత్ ‘రన్ రాజా రన్’, ‘రాజు గారి గది 2’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి . అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడదు ఈ భామ. తాజాగా సంప్రదాయంగా చుడిదార్ ధరించి ఈ లుక్‌లో తాను ఎలా ఉందో మెహమాటం లేకుండా చెప్పాలి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది ఈ భామ. కాఫీ కప్‌ పట్టుకొని,, పియా క్లీవేజ్ షో ‘రంగం’ సినిమా తమిళంలో రూపొందినప్పటికీ.. తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. ఇక ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుంది పియా బాజ్‌పేయ్. కానీ, ఆ సినిమా తర్వాత ఆమెకు ఊహించినంత సక్సెస్ లభించలేదు. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చేసే హంగామా మామూలుగా ఉండదు.. తాజాగా కాఫీ కప్‌ పట్టుకొని క్లీవేజ్ షో చేస్తూ.. ఓ పిక్‌ని షేర్ చేసింది ఈ భామ. కొత్త లుక్‌లో అలరిస్తున్న ‘దొరసాని’ ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి రాజశేఖర్. హీరో రాజశేఖర్, హీరోయిన్ జీవిత కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సుందరి తొలి సినిమాతోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాతో బిజీగా ఉంది. తాజాగా ఓ కొత్త గెటెప్‌లో అందరికి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. ఆలోచనల్లో మునిగిపోయిన మెహ్రీన్ హీరోయిన్ మెహ్రీన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అయితే ఈ మధ్యకాలంలోనే ఆమె జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. కానీ, వాటిని పక్కన పెట్టి సినిమాలపై ఫోకస్ చేసింది ఈ భామ. తాజాగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండే ఫోజ్ ఇస్తూ.. ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3z9nnMZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...