Monday, 23 August 2021

ధనుష్‌కి షాక్ ఇచ్చిన కార్తి.. అలా చేస్తున్నామంటూ సంచలన ప్రకటన

ఓకే టైటిల్‌తో రెండు సినిమాలు.. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న అంశమే. ఓ స్టార్ హీరో చేసిన సినిమా టైటిల్‌ని తీసుకొని మరో హీరో సినిమాలు చేయడం జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా.. ప్రేక్షకులను మాత్రం అలరించింది. తాజాగా ఒకే టైటిల్‌పై రెండు సినిమాలు విడుదల కావడం వివాదాస్పద అంశం అయింది. అది హీరో , హీరో నటిస్తున్న సినిమాలు కావడం విశేషం. ఈ ఇద్దరు హీరోలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వాళ్ల సినిమాలతో తమిళ ఆడియాన్స్‌నే కాదు తెలుగు ఆడియాన్స్‌ని కూడా వీళ్లు అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఓకే టైటిల్‌తో ఉండే సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నారు. శేఖర్ కమ్ముల ‘’ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తారు. మద్రాసు నుంచి తెలుగు వారు విడిపోయినప్పటి ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈలోగా ‘మద్రాస్’ అనే టైటిల్‌తో మరో పోస్టర్‌ని విడుదల చేసింది కార్తీ నటిస్తున్న చిత్ర యూనిట్. ఈ సినిమా చాలాకాలం క్రితమే విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు తెలుగులో కూడా అదే టైటిల్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయింది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఈ నేపథ్యంలో కార్తీ తన సినిమా టైటిల్‌ని మార్చుకుంటారా..? లేక మరో ఆప్షన్ ఏమైనా తీసుకుంటారా అనే విషయం ఇప్పటికైతే స్పష్టత లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j6y1i0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...