Saturday, 17 July 2021

దిశా పటానీని మర్చిపోయేలా.. లోదుస్తుల్లో.. శర్మ బ్యూటీ అందాల ఆరబోత

‘చిరుత’.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నేహా శర్మని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోతారా.. అస్సలు కుదరదు. తొలి సినిమాలోనే మోతాదుకు మించి అందాల విందు ఇచ్చి ప్రేక్షకులకు కనువిందు చేసింది ఈ భామ. అయితే హీరోయిన్ అయితేనే అందాలు ఆరబోయాలా.. అంటే అస్సలు కాదు అంటోంది సోదరి . నేహా కంటే ఓ రేంజ్‌లో తన అందాలను ప్రదర్శిస్తుంది ఈ బ్యూటీ. వీళ్లిద్దరు కలిసి చేసే వర్కవుట్‌ వీడియోలకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. స్కిన్ టైట్ డ్రెస్‌లతో వీళ్లు చేసే కసరత్తు వీడియోలు చాలాసార్లు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తలదన్నేలా ఓ కొత్త లోదుస్తుల బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తోంది.. ఐషా శర్మ. ప్రముఖ లోదుస్తుల బ్రాండ్ కాల్విన్ క్లైన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. చాలా సారు ఆమె ఆ దుస్తుల్లో పోటోలు దిగి అభిమానులకు బ్యూటీ ట్రీట్‌ను అందించింది. ఇప్పుడు ఐషా.. అదే కోవలో ముందుకు వెళ్తుంది. ‘ఏఎల్ఐ’ లోదుస్తుల బ్రాండ్ కంపెనీని ప్రమోట్ చేస్తూ.. ఆ దుస్తుల్లో ఆమె ఫోటోని పోస్ట్ చేసింది. ఇందులో ‘నేను అప్పడే నిద్ర నుంచి లేచాను’ అంటూ.. నోట్లో బ్రష్ పెట్టుకొని ఐషా పేర్కొంది. ఇందులో ఏ మోతాదులో అందాలు చూపించాలో అదే రేంజ్‌లో ఆమె దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేహా శర్మ ప్రస్తుతం హేరా పేరీ-3 చిత్రంలో నటిస్తుండగా.. ఐషా బెల్ బాటమ్, తుఫాన్ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేయనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zaXtrA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...