Sunday, 10 May 2020

దిల్ రాజు పెళ్లి ఫొటోలు.. కుందనపు బొమ్మలా రెండో భార్య

ప్రముఖ ప్రొడ్యుసర్ దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య 2017లో అనారోగ్యం కారణంగా మరణించడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజు.. తనకు తెలిసిన అమ్మాయిని ఆదివారం రాత్రి వివాహమాడారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dzMehG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...