Tuesday, 12 May 2020

స్వాతి నాయుడికి శ్రీరెడ్డి శుభాకాంక్షలు.. మధ్యలో చిరంజీవి ప్రస్తావన ఎందుకో!!

స్వాతి నాయుడు.. రొమాంటిక్ ఫ్యాన్స్‌కి పరిచయం అవసరంలేని పేరు. సెక్స్ సలహాలు ఇచ్చే యాంకర్‌గా, శృంగార తారగా, సెక్సీయస్ట్ యూట్యూబ్‌ స్టార్‌గా చాలా మందికి సుపరిచితం. అయితే, ఈ సెక్సీ స్టార్ ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తూ కిందటేడాది వివాహం చేసుకుంది. తన బోయ్‌ఫ్రెండ్ అవినాష్‌తో జీవిత భాగస్వామిని చేసుకుంది. అతనితో చాలా కాలం సహజీవనం చేసుకున్న స్వాతి.. 2019 ఫిబ్రవరి 23న విజయవాడలో పెద్దల సమక్షంలో పెళ్లాడింది. కాగా, తాను గర్భం దాల్చినట్టు ఇటీవల స్వాతి నాయుడు తెలియజేసింది. తన గతం ఎలా గడిచినప్పటికీ మాతృత్వంలోని అనుభూతిని ఇన్నాళ్లకు పొందడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. మే 25న డెలివరీ డేట్ ఇచ్చినట్టు తెలిపిన స్వాతి నాయుడు.. ఆ తేదీకి ముందుగానే మే 10న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆమె. ‘నా బేబీ కోసం నేను తొమ్మది నెలలు ఆగాలా? అని అనిపిస్తుంది. కాస్త త్వరగా పుడితే బాగుండనిపిస్తుంది’ అని స్వాతి నాయుడు అన్నట్టే తన బిడ్డ ముందుగానే తల్లి గర్భం నుంచి ఒడిలోకి చేరింది. స్వాతి నాయుడు తల్లి కావడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also Read: స్వాతి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా మరో వివాదాస్పద నటి శుభాకాంక్షలు తెలిపింది. ఫేస్‌బుక్ ద్వారా తన విషెస్‌ను తెలియజేసింది. అయితే, ఎప్పటిలానే శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. శుభాకాంక్షలు చెప్పి ఊరుకోక మధ్యలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగింది. ‘‘అభినందనలు స్వాతి. ఏదేమైనా నువ్వు చిరంజీవి కుటుంబానికి చెందిన దానివి కాదు కదా. అందుకే, నీ పాప ఫొటోలు వైరల్ కాలేదు. ఆ దేవుడు నిన్ను దీవించాలి’’ అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xTJWuG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...