Sunday 28 April 2019

Maharshi: ‘పాలపిట్ట’ సాంగ్.. ఇది కదా దేవి మాకు కావాల్సింది!

శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, ఎం.ఎం.మానసి ఆలపించారు. ఇప్పటి వరకు మహేష్‌బాబుకు ఇలాంటి పాటను దేవిశ్రీ అందించలేదు. మంచి ఫోక్ బీట్‌తో కూడిన డ్యూయెట్ ఇది.శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, ఎం.ఎం.మానసి ఆలపించారు. ఇప్పటి వరకు మహేష్‌బాబుకు ఇలాంటి పాటను దేవిశ్రీ అందించలేదు. మంచి ఫోక్ బీట్‌తో కూడిన డ్యూయెట్ ఇది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2J2tmMg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...