Sunday 21 April 2019

శ్రీలంక బాంబు పేలుళ్లు.. సినీతారల రియాక్షన్

వరుస బాంబు దాడులతో శ్రీలంక ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయంతో వణికిపోతున్నారు. కాగా ఉగ్రమూకల మెరుపు దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించగా.. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దాడిని ఖండిచారు. వరుస బాంబు దాడులతో శ్రీలంక ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయంతో వణికిపోతున్నారు. కాగా ఉగ్రమూకల మెరుపు దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించగా.. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దాడిని ఖండిచారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ID3h7p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...