Thursday 25 April 2019

మరో‘సారీ’!: అవేంజర్స్ దెబ్బకి నిఖిల్ క్షమాపణలు

నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదా పడింది. మే 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదా పడింది. మే 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ నుండి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2vn35jG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...