Thursday 18 April 2019

‘టైగర్ కేసీఆర్’.. మరో బయోపిక్‌కు తెరలేపిన వర్మ

తెలంగాణ ఉద్యమ సింహం, గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ ‘టైగర్ కేసీఆర్’. ‘ది అగ్రెసివ్ గాంధీ’ అనేది ఉప శీర్షిక.తెలంగాణ ఉద్యమ సింహం, గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ ‘టైగర్ కేసీఆర్’. ‘ది అగ్రెసివ్ గాంధీ’ అనేది ఉప శీర్షిక.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IthmnI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...