Friday 22 March 2019

Rajasekhar: నేను.. నా కాదు, మనం.. ‘మా’ అను.. నరేష్‌కి రాజశేఖర్ చురకలు

అనేక వివాదాల నడుమ ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా హీరో నరేష్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రామానికి కొత్తగా ఎన్నికైన ‘మా’ సభ్యులతో పాటు సూపర్ స్టార్ క్రిష్ణ, విజయ నిర్మల, క్రిష్ణంరాజు, కోటా శ్రీనివాసరావు. మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తదితరులు హాజరయ్యారు.అనేక వివాదాల నడుమ ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా హీరో నరేష్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రామానికి కొత్తగా ఎన్నికైన ‘మా’ సభ్యులతో పాటు సూపర్ స్టార్ క్రిష్ణ, విజయ నిర్మల, క్రిష్ణంరాజు, కోటా శ్రీనివాసరావు. మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తదితరులు హాజరయ్యారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OgSO16
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...