Tuesday 19 March 2019

తెలుగులో ‘బదాయి హో’.. దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తోన్న బోనీ కపూర్

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ‘బదాయి హో’ సౌత్ రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ‘బదాయి హో’ డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది బోనీ కపూరే.బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ‘బదాయి హో’ సౌత్ రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ‘బదాయి హో’ డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది బోనీ కపూరే.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ThTxjD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...