Saturday 30 March 2019

అన్నయ్యపై అసూయ ఉంది: సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, గేయ రచయిత సిరా శ్రీతో ‘సమయం’ ముచ్చటించింది. కళ్యాణి మాలిక్ తన అన్నయ్య ఎం.ఎం.కీరవాణి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, గేయ రచయిత సిరా శ్రీతో ‘సమయం’ ముచ్చటించింది. కళ్యాణి మాలిక్ తన అన్నయ్య ఎం.ఎం.కీరవాణి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FKxRsK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...