Saturday 29 December 2018

VVR Trailer: ‘వినయ విధేయ రామ’ ప్రభంజనం.. పాత రికార్డ్స్ గల్లంతు

‘వినయ విధేయ రామ’ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.7 మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీడీవీ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇక యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 93 లక్షల మందికిపైగా ఈ ట్రైలర్‌ను వీక్షించారు.‘వినయ విధేయ రామ’ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.7 మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీడీవీ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇక యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 93 లక్షల మందికిపైగా ఈ ట్రైలర్‌ను వీక్షించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2rYYsdV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...